నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ కు ఎగువనుంచి భారీగా ప్రవాహం కొనసాగుతోంది.దీనితో సాగర్ ప్రాజెక్టు 26 గేట్లను అధికారులు తెరచి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఇన్ ఫ్లో: 2,74,065 లక్షల క్యూసెక్కులు ఔట్ ఫ్లో:2,74,065 లక్షల క్యూసెక్కులు పూర్తి స్దాయి నీటిమట్టం 590 అడుగులు ప్రస్తుతం : 585.40 అడుగులుపూర్తిస్థాయి నీటి నిల్వ :312.5050 టీఎంసీలుప్రస్తుతం: 298.5890టీఎంసీలు కుడి ,ఎడమ జల విద్యుత్ కేంద్రాలలో విద్యుత్ ఉత్పత్తి.కొనసాగుతుంది.

previous post