Jaibharathvoice.com | Telugu News App In Telangana
ఏలూరు

పామాయిల్ రైతుల ప్రయోజనాలు కాపాడటానికి దిగుమతి సుంకాలను తిరిగి విధించమని కేంద్ర వాణిజ్య కార్యదర్శి సునీల్ బర్త్వాల్ ను కోరిన ఎంపీ పుట్టా మహేష్ కుమార్

 

న్యూఢిల్లీ / ఏలూరు : ఆగస్టు, 09: జై భారత్ వాయిస్ ‘  పామాయిల్ రైతుల ప్రయోజనాలు కాపాడటానికీ, పామాయిల్ రైతులకు సరియైన గిట్టుబాటు ధర లభించాలంటే ఆయిల్ ఫామ్ పై దిగుమతి సుంకాలను తిరిగి విధించటం గురించి నేడు న్యూఢిల్లీలోని వాణిజ్య భవన్ లో వాణిజ్య కార్యదర్శి సునీల్ భర్త్వాల్ ను ఏలూరు పార్లమెంట్ సభ్యులు పుట్టా మహేష్ కుమార్ కోరారు. అందుకు సువీల్ బర్త్వాల్ సానుకూలంగా స్పందించడం జరిగింది. 

 

 

 

Related posts

కేంద్ర బడ్జెట్ లో అంధ్రప్రదేశ్ కు భారీ కేటాయింపులు కూటమి ప్రభుత్వ విజయం

KATURI DURGAPRASAD

#Eluru ఏలూరు జిల్లా అభివృద్దే లక్ష్యంగా గ్రామ సభలు. డీపీఓ శ్రీనివాస విశ్వనాధ

Sambasivarao

కొక్కిరపాడు గ్రామాన్ని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఆకస్మికంగా పర్యటించారు

KATURI DURGAPRASAD