జై భారత్ వాయిస్ న్యూస్
ఆగష్టు 13 వరంగల్ తూర్పు ప్రతినిధి:-బంగ్లాదేశ్ లో ఇటీవల హిందువులపై జరిగిన దాడులకు నిరసనగా హిందు పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఈనెల 14న నిరసన దీక్షకు బిజెపి వరంగల్ జిల్లా అధ్యక్షుడు గంట రవికుమార్ పిలుపునిచ్చారు వరంగల్ చౌరస్తా వద్ద ఈ నిరసన కార్యక్రమంలో జిల్లాకి చెందిన బిజెపి నాయకులు, కార్యకర్తలు, హిందు బందువులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ యొక్క నిరసన దీక్షను విజయవంతం చేయాలని కోరారు
previous post