వరంగల్ జిల్లా//గీసుకొండ మండలం//శాయంపేట హవేలీ
జై భారత్ వాయిస్ న్యూస్ ఆగష్టు 13 వరంగల్ తూర్పు ప్రతినిధి:-పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి ఆదేశానుసారం కాంగ్రెస్ నాయకులు అల్లం బాలకిశోర్ రెడ్డి ఆర్ధిక సహాయం అందజేత.
గీసుకొండ మండలంలోని శాయంపేట హవేలీ గ్రామానికి చెందిన సుధామళ్ళ పవన్ భార్య నాగరాణి అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెలుసుకొని అల్లం బాలకిషోర్ రెడ్డి పంపించిన 10,000 వేల రూపాయిలు ఆర్థిక సహాయం గీసుగొండ మండల పార్టీ అధ్యక్షులు తుమ్మనపెల్లి శ్రీను చేతుల మీదుగా అందచేయడం జరిగింది ఈ కార్యక్రమంలో మండల నాయకులు కొమ్ము శ్రీకాంత్ శాయంపేట గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జూల రమేష్ నాయకులు దాడి శివ మాసాని ప్రకాష్ గాలి యాకన్న కొంగర అరుణ్ తదితరులు పాల్గొన్నారు.
previous post