జై భారత్ వాయిస్ న్యూస్ గీసుకొండ
గీసుకొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ను వరంగల్ అడిషనల్ కలెక్టర్ సంద్యారాణి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వైద్య సిబ్బందిని అప్రమత్తత ఉండాలని, సీజనల్ వ్యాధుల పట్ల పూర్తి అవగాహనతో ఎప్పటికప్పుడు సమాచారము పై అధికారులకు తెలియజేయాలని, అన్ని ఉప కేంద్రాలలో వైద్య సిబ్బందిని ఫీవర్ సర్వే నిర్వహించాలని, మండలంలోని హాస్టలను తనిఖీ చేయాలని, పిల్లలు ఆరోగ్య పరిస్థితులను ఎప్పటికప్పుడు తెలుసుకొని వైద్య శిబిరాలనుఏర్పాటు చేయాలని,వైద్య సిబ్బంది సమయపాలన పాటించాలని, ఆరోగ్య కేంద్రంలోని రికార్డులను తనిఖీ చేశారు. ఈ కార్యక్రమంలో ఇన్చార్జ్ వైద్యాధికారి డాక్టర్ దేవేందర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్య సిబ్బంది మొదలగువారు పాల్గొన్నారు.

previous post