హనుమకొండ జిల్లా//శాయంపేట
జై భారత్ వాయిస్ న్యూస్ ఆగష్టు 15 పరకాల డివిజన్ ప్రతినిధి:-
హన్మకొండ జిల్లా శాయంపేట మండలంలోని గాంధీ విగ్రహం వద్ద అన్ని కులాల వారు పద్మశాలి పెద్దలు మొదలగు వారు 78వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని నవోదయ స్కూల్ ప్రిన్సిపల్ మామిడి పృద్వి స్కూల్ సిబ్బంది స్కూల్ పిల్లలు వివిధ వేషధారణలతో పరేడ్ నిర్వహించి గాంధీ చౌక్ వద్ద చేనేత సంఘం వద్ద, గ్రామపంచాయతీ వద్ద, పోలీస్ స్టేషన్ వద్ద ఎంపీడీవో ఆఫీస్ వద్ద కాంగ్రెస్ పార్టీ మండల కార్యాలయం వద్ద మువ్వన్నెల జెండా ఎగురవేసి తమ దేశభక్తిని చాటుకున్నారు ఈ కార్యక్రమంలో ఊరి ప్రజలు మీడియా మిత్రులు కాంగ్రెస్ బిజెపి బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
previous post