Jaibharathvoice.com | Telugu News App In Telangana
హన్మకొండ జిల్లా

మంత్రి సురేఖ చేతుల మీదుగా ఎస్సై అశోక్ కి ప్రశంసా పత్రం

జై భారత్ వాయిస్ న్యూస్ దామెర
వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోడ్యూటీలో ఉత్తమ ప్రతిభ కనబరిచినందుకుగాను దామెర ఎస్.ఐ.  అశోక్ ని ఉత్తమ పోలీస్ అధికారిగా ఎంపిక అయ్యారు. గురువారం నాడు హనుమకొండ పోలీస్ పరేడు గ్రౌండ్ లో జరిగిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో అటవీ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జా చేతుల మీదుగా ఎస్సై అశోక్ కు ప్రశంసా పత్రం అంద చేశారు.

Related posts

ప్రజాపాలనా. ప్రతీకార పాలన

flash..బిఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్

అంబేద్కర్ జ్ఞాన యాత్రను విజయవంతం చేయండి వరంగల్ జిల్లా కాంగ్రెస్ అధికార ప్రతినిధి నిమ్మాని శేఖర్ రావు పిలుపు