Jaibharathvoice.com | Telugu News App In Telangana
వరంగల్ జిల్లా

గీసుకొండ గ్రామపంచాయతీ కార్యాలయంలో జాతీయ జెండా ఆవిష్కరణ

వరంగల్ జిల్లా//గీసుకొండ మండల కేంద్రం
జై భారత్ వాయిస్ న్యూస్ ఆగష్టు 15 వరంగల్ తూర్పు ప్రతినిధి:-78 వ స్వాతంత్ర దినోత్సవం సందర్బంగా గీసుగొండ గ్రామ పంచాయతీ కార్యాలయంలో జాతీయజండా ఎగరావేయడం జరిగింది ఈ కార్యక్రమములో పరకాల అధికార ప్రతినిధి చాడ కొమురారెడ్డి, గీసుగొండ గ్రామ కాంగ్రేస్ పార్టీ అధ్యక్షులు దౌడు ప్రవీణ్ కుమార్ మాజీ ఎంపీటీసీ దౌడు భారత్ సొసైటీ చెర్మన్ రడం శ్రీధర్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎండీ జావీద్ మండల కాంగ్రేస్ నాయకులు తాటికొండ నరేందర్ బోడకుంట్ల రాజు మేకల యాకూబు మేకల మోహన్ పాకనాటి సురేష్ తదితర కాంగ్రేస్ నాయకులు పాలుగోన్నారు.

Related posts

బీసీ డిమాండ్ల సాధనకై హైదరాబాద్ హోటల్ సెంట్రల్ కోర్టులో అఖిలపక్ష సమావేశం

ప్రతిపక్ష నాయకులారా సిగ్గుపడండి ఏ మొహం పెట్టుకుని రోడ్లపైకి వస్తారు

20న భద్రకాళి అమ్మవారికి కూరగాయలు పండ్లు సమర్పన