జై భారత్ వాయిస్ న్యూస్ ఆగష్టు 16 పరకాల డివిజన్ ప్రతినిధి:-పరకాల నియోజకవర్గం దామర మండల్ ఊరుగొండ గ్రామానికి చెందిన బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు నానబోయిన రాజయ్య, ఓడుదోలు మనోజ్, చెల్పూరి వైకుంటం, చెల్పూరి రమేష్, సురేష్, లింగమూర్తి చెల్పూరి శ్రీనును బిజెపి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన పరకాల నియోజకవర్గం కంటెస్టెడ్ ఎమ్మెల్యే బిజెపి రాష్ట్ర నాయకులు డా,, పగడాల కాళీ ప్రసాద్ రావు ఈ కార్యక్రమంలో దామెర మండల అధ్యక్షులు జంగిలి నాగరాజు శక్తి కేంద్ర ఇంచార్జ్ సమ్మి రెడ్డి, వీసం రమణ రెడ్డి, కిసాన్ మోర్చా జిల్లా ఉప అధ్యక్షులు పౌడల మధుకర్, సీనియర్ నాయకులు దామసాని శ్రీనివాస్ రెడ్డి, శక్తి కేంద్ర ఇంచార్జ్లు, బూత్ ఇంచార్లు పాల్గొనడం జరిగింది.