జై భారత్ వాయిస్ న్యూస్ ఎల్కతుర్తి ఆగష్టు 17 వరంగల్ జిల్లా ప్రతినిధి:-
ఎస్ఎఫ్ఐ హన్మకొండ జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఎల్కతుర్తి జిల్లా పరిషత్ పాఠశాలలో ఘనంగా రక్షాబంధన్ వేడుకలు నిర్వహించారు.అన్నయ్య చెల్లెమ్మకు రక్ష చెల్లెమ్మకు అన్నయ్య రక్ష ఎస్ఎఫ్ఐ హనుమకొండ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఎల్కతుర్తి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఘనంగా రక్షాబంధన్ వేడుకలు నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా జిల్లా ఉపాధ్యక్షులు బొచ్చు కళ్యాణ్ మాట్లాడుతూనేడు సమాజంలో స్త్రీలు తీవ్రమైన అణచివేతకు గురవుతున్నారని వారిని కేవలం వంటింటికే పరిమితం చేయకుండా సమాజ పురోగమనంలో పాలు పంచుకునేలా వారి యొక్క హక్కుల రక్షణకై మనమందరం పోరాడవలసిన ఆవశ్యకత ఉన్నదని అన్నారు.
previous post