జై భారత్ వాయిస్ న్యూస్ గీసుకొండ ఆగష్టు 17 వరంగల్ తూర్పు ప్రతినిధి:- బాదిత కుటుంబాలు ఎవ్వరు అధైర్య పడొద్దు వారికి అండగా ఉంటాంమని మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్ రావు. గీసుగొండ మండలం వంచనగిరి గ్రామంలో మాజీ ఉపసర్పంచ్ రాజేశ్వరరావు ఇటీవల మరణించగా ఆ విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్ రావు వారి స్వగృహానికి వెళ్లి రాజేశ్వరరావు చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపి మీరు అధైర్యపడవద్దని మీకు కొండా దంపతులు అండగా ఉంటారని మనోధైర్యాన్ని కల్పించడం జరిగింది.