జాతీయ వార్తలుమోదీతో చంద్రబాబు భేటీ by స్టాప్ రిపోర్టర్- సాంబశివరావుAugust 17, 2024August 17, 202453 జై భారత్ వాయిస్ న్యూస్ న్యూడీల్లిఢిల్లీ పర్యటనలో ఉన్న ఏపీ సీఎం చంద్రబాబు ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. పోలవరం ప్రాజెక్టు త్వరితగతిన పూర్తి చేయాలని కోరారు. అమరావతి పునర్నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. Facebook WhatsApp Twitter Telegram LinkedIn