జై భారత్ వాయిస్ న్యూస్ గీసుకొండ
వరంగల్ నర్సంపేట ప్రధాన రహదారిపై కొనాయమాకుల ఓంకార్ గార్ఆడెన్ సమీపంలో. ఆర్టీసీ బస్సు శనివారం రాత్రి బైక్ ఢీకొనడంతో ఇద్దరు అక్కడే మృతి చెందారు హన్మకొండ జిల్లా ఐయినవోలు మండలం ఒంటీ మామిడిపల్లి గ్రామానికి చెందిన ఇద్దరు వరంగల్ వైపు వెళుతుండగా వరంగల్ వైపు నుంచి చంద్రుగొండకు వెళ్లే ఆర్టీసీ బస్సు బైక్ ను ఢీకొనడంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారుగీసుకొండ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు
previous post