Jaibharathvoice.com | Telugu News App In Telangana
వరంగల్ జిల్లా

రంగశాయిపేటలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వేడుకలు

జై భారత్ వాయిస్ న్యూస్: రంగశాయిపేట
 బహుజన నాయకుడు సర్ధార్ సర్వాయి పాపన్న గౌడ్
374 వ జయంతి వేడుకలు రంగశాయిపేటలో గౌడ్ కులస్తులు నిర్వహించారు గ్రేటర్ వరంగల్ నగరంలోని రంగశాయిపేట గవిచర్ల క్రాస్ రొడ్ గౌడ సంఘం సొసైటీ ఆధ్వర్యంలో గవిచర్ల క్రాస్ రోడ్ ఎల్లమ్మ గుడి కళ్ళు మండవ ఆవరణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వేడుకలను నిర్వహించారు ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర గౌడ సంఘం ఉపాధ్యక్షులు పట్టాపురం ఏకాంతం గౌడ్  గౌడ సంఘం పెద్దలు పాలకుర్తి శ్రీనివాస్ గౌడ్. పాలకుర్తి చిన్న శ్రీనివాస్ గౌడ్ పాలకుర్తి సుమన్ గౌడ్ విలసాగరం సతీష్ గౌడ్ పాలకుర్తి రమేష్ గౌడ్ విలసాగరం చిన్న శ్రీనివాస్ గౌడ్ పాలకుర్తి సతీష్ గౌడ్ విలసాగరం సంతోష్ గౌడ్ పాలకుర్తి రవి కుమార్ గౌడ్ ఈ కార్యక్రమం లో తదితరులు పాల్గొన్నారు

 

Related posts

*శ్రీ వాసవి కన్యకాపారమేశ్వరి దేవి ఆత్మార్పణ దినోత్సవం

బాదిత కుటుంబాన్ని పరామర్శ

శ్రీ అనగా మహాలక్ష్మి అమ్మవారికి సాయంత్రం శ్రీ దత్త విజయానంద తీర్ధ స్వామీజీ వారు అమ్మ వారికీ విశేషపూజలు