జై భారత్ వాయిస్ న్యూస్: సంగెం
సంగెం మండల కేంద్రంలోని పద్మశాలి భవనంలో ఉదయం నుండి సాయంత్రం వరకు టీఆర్పిఎస్ ఎన్నికలు జరిగినాయి. సంగెం మండలంలోని పద్మశాలిలు 630 ఓటర్లు గా నమోదుచేసుకొన్నారు. ఈ సందర్బంగ్గా సంగెం మండల పద్మశాలీ సంఘం అధ్యక్షులు మాట్లాడుతూ ఆదివారం 571 మంది పద్మశాలి లు ఓటర్లు తమ ఓటు హక్కు ను వినియోగించారని అన్నారు. మొదటిసారి పద్మశాలి సంఘం ను రాష్ట్ర ప్రభుత్వంతో ఆమోదిచబడినది. ఈ ఓటింగ్లో అధిక సంఖ్యలో పోల్గొన్నపద్మశాలి కులబాంధవ్యులకు సంఘం అధ్యకుక్షులకు పోలింగ్ కు సహకరించిన సంగెంపోలీస్ వారికి దన్యవాదములు అని అన్నారు.పోలింగ్ శాతం 90 పర్సెంటేజ్ నమోదు అయినది అని అన్నారు.
