జై భారత్ వాయిస్ న్యూస్ ఆగష్టు 18 వరంగల్ తూర్పు ప్రతినిధి:-పరకాల నియోజకవర్గంలో ఒక్క రోజు ముందుగానే రాఖీ పండుగ వేడుకలు ఆడపడుచులు జరుపుకున్నారు గీసుకొండ మండలం వచ్చిన మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి, రేవూరి ప్రకాశ్ రెడ్డిలకు ధర్మారం అంబేద్కర్ విగ్రహం వద్ద గోదాసి వసంత – వీరేశంల ఆధ్వర్యంలో రాఖీ పౌర్ణమి సందర్భంగా మంత్రికి స్థానిక ఎమ్మెల్యేకి ధర్మారం ఆడపడుచులు రాఖీ కట్టారు ఈ కార్యక్రమంలో ఎంపి కడియం కావ్య, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, కూడా చైర్మన్ వెంకట్రామ్ రెడ్డి, మేయర్ గుండు సుధారాణి గోదాసి హేమలత – చిన్న, కొత్త శ్రీలత – రాజు,గట్టి కొప్పుల రాజు కుమార్, బైకానీ శివ పవన్, పొలబోయిన భారత్, పర్ష మోహన్, వంశి, శ్రీధర్, పొలబోయిన మహేష్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
previous post