జై భారత్ వాయిస్ న్యూస్ గీసుకొండ ఆగష్టు 18
గీసుకొండ గ్రామంలో దురదృష్టవశాత్తు అకాల మరణం పొందిన దౌడు బాబు కుటుంబ సభ్యులకు మరణించిన కోట సమ్మమ్మ కుటుంబ సభ్యులకు, గీసుకొండ గ్రామస్తులు పెగళ్ళపాటి లక్ష్మినారాయణ మానవత్వంతో స్పందించి మృతుల కుటుంబాలకు ఐదు వేల రూపాయలు చొప్పున అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో గీసుకొండ గ్రామ మాజీ సర్పంచ్ దౌడు బాబు, ప్రభుత్వ ఉపాధ్యాయులు కర్ణకంటి రాంమూర్తి స్థానిక నాయకులు పాల్గొన్నారు.
