జై భారత్ వాయిస్ ఆగష్టు 18 వరంగల్ జిల్లా ప్రతినిధి:- వరంగల్ జిల్లా గీసుగొండ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ ఎంపీపీ వీరగొని కవిత రాజ్ కుమార్ మనుమరాలి నామకరణం కార్యక్రమం గీసుకొండ మండల కేంద్రంలోని వారి స్వగృహంలో ఏర్పాటుచేసిన బారసాల నామకరణ వేడుకలో వరంగల్ ఇంచార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి మరియు వరంగల్ కుడా చైర్మన్ ఇనగాల వెంకట్రామ్ రెడ్డి. ఈ కార్యక్రమంలో వరంగల్ ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్సీ బస్వరాజ్ సారయ్య, వరంగల్ మేయర్ గుండు సుధారాణి పాల్గొన్నారు.
previous post