April 9, 2026
Jaibharathvoice.com | Telugu News App In Telangana
వరంగల్ జిల్లా

రాష్ట్రస్థాయి ఫోటోగ్రఫీ పోటీ లో మొదటి స్థాయ బహుమతి అందుకున్న వీరగోని హరీష్

జై భారత్ వాయిస్ న్యూస్ ఆగష్టు 19 వరంగల్ జిల్లా ప్రతినిధి:-హైదరాబాద్ గ్రీన్ పార్క్ హోటల్ లో ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం పురస్కరించుకొని రాష్ట్రస్థాయిలో నిర్వహించిన ఫోటోగ్రఫీ పోటీలో
మొదటి బహుమతి కన్సోలేషన్ అవార్డులను తెలంగాణ రాష్ట్ర మంత్రి రెవెన్యూ , సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి , ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనివాసరెడ్డి సమాచార శాఖ కమిషనర్ హనుమంతరావు చేతుల మీదుగా వీరగోని హరీష్ ఆంధ్రజ్యోతి సీనియర్ ఫోటో జర్నలిస్టు అందుకున్నారు.

Related posts

అన్నదానం చేసిన సాయి తిరుపతి రెడ్డి

ముఖ్యమంత్రికి బహిరంగ లేఖ

గీసుగొండలో పరకాల ఎమ్మేల్యే ప్రకాష్ రెడ్డి జన్మదిన వేడుకలు