Jaibharathvoice.com | Telugu News App In Telangana
వరంగల్ జిల్లా

నిరుపేద  కుటుంబానికి ఆర్థిక సహాయం

జై భారత్ వాయిస్ న్యూస్ ఆగష్టు 19 వరంగల్ తూర్పు ప్రతినిధి:- గీసుగొండ గ్రామనికి చెందిన దౌడు చంద్రయ్య కుటుంబంనికి   పరకాల  నియోజకవర్గం    కాంగ్రేస్ పార్టీ అధికార ప్రతినిధి చాడ కొమురారెడ్డి ఆర్థిక ‌‌సహాయం అందించారు ఈ కార్యక్రమంలో గీసుగొండ గ్రామ కాంగ్రేస్ పార్టీ అధ్యక్షులు దౌడు ప్రవీణ్ కుమార్ చాడ సుదర్శన్ రెడ్డి వర్కింగ్ ప్రెసిడెంట్ ఎండీ జావీద్ కాంగ్రేస్ నాయకులు తాటికొండ నరేందర్ బోడకుంట్ల రాజు మేకల యాకోబు కోట ఆనందం తదితరులు పాల్గొన్నారు.

Related posts

గొర్రెకుంట ఉన్నత పాఠశాలకు పూర్వ విద్యార్థి నమిండ్ల సాధన్ ఆర్ ఓ మిని వాటర్ ప్లాంట్ బహుకరణ

ఎస్సీలను ఏబిసిడిలుగా విభజించాలినమిండ్ల క్లైమేoట్ మాదిగ

కాంగ్రెస్ ప్రభుత్వంలో అందరికీ సమ న్యాయం: మంత్రి కొండా సురేఖ