జై భారత్ వాయిస్ న్యూస్ ఆగష్టు 20 వరంగల్ జిల్లా ప్రతినిధి:- హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తకొండ వీరభద్రస్వామి ఆలయంలో రుద్రహోమంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు
స్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు . రాష్ట్రంలో మంచి వర్షాలు కురవాలని ప్రజలంతా ఆయు ఆరోగ్యాలతో ఉండాలనీ, రైతులు మంచి పాడి పంటలతో సుఖ సంతోషాలతో ఉండాలని రుద్ర హోమంలో పూజలు చేసినట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు
previous post