Jaibharathvoice.com | Telugu News App In Telangana
అనంతపురం

కెనరా బ్యాంకులో అవినీతిపై మహిళలు ఆందోళన

A

కెనారా బ్యాంక్ లో అవినితీపై మహిళలు ఆందోళన

జై భారత వాయిస్ కళ్యాణదుర్గం

కళ్యాణదుర్గం పట్టణంలో అనంతపురం రోడ్‌లో ఉన్న కెనరా బ్యాంక్ ( సిండికేట్) నందు పొదుపు మహిళల డబ్బులు కాజేసినారని మహిళలు పెద్ద ఎత్తున రోడ్డు పై బైఠాయించారు దాదాలు 60 లక్షల రూపాయలకు పైగా కాజేసినట్లు సమాచారం… అదే గ్రామానికి చెందిన మల్లికార్జున యానిమేటర్ ప్రోద్బలంతో బ్యాంక్ అధికారులు కుమ్మక్కై మహిళలను అన్యాయం చేశారన్నారు. ఒక సంఘానికి కొత్తలోనూ ఇవ్వాలంటే పదిమంది సభ్యులు కావాలంటారు. 30 సంఘాల సభ్యులు లేకుండా బ్యాంకు అధికారులు ఎలా ఇచ్చారో ఇందులో ఇందులో ఆంతర్యం ఏమిటో చెప్పాలి అన్నారు. తప్పకుండా అధికారులు పాత్ర ఉంటుందన్నారు.

Related posts

ఎస్సీ కాలనీలో వర్షానికి రోడ్డు మొత్తం జలమాయం అయినది

Gangadhar

మురుగు కాలువ నీటిని పరిశుభ్రం చేయండి

Gangadhar

సరైన మౌలిక వసతులు లేక చాలా ఇబ్బంది పడుతున్న విద్యార్థులు

Gangadhar