జై భారత్ వాయిస్ ఆగష్టు 20 వరంగల్ తూర్పు గీసుకొండ, సంగెం మండలాల పరిధిలోని వివిధ గ్రామాల గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవే నిర్వాసిత రైతులతో జరిగిన సమావేశంలో పరకాల శాసన సభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి, వరంగల్ ఆర్డిఓ, గీసుకొండ తహశీల్దార్ రియాజుద్దీన్, రడం భరత్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

previous post
next post