April 11, 2026
Jaibharathvoice.com | Telugu News App In Telangana
వరంగల్ జిల్లా

పర్వతగిరిలో త్రిపుర గవర్నర్ ఇంద్రసేనారెడ్డి పర్యటన

జై భారత్ వాయిస్ న్యూస్ వరంగల్ ఆగస్టు 21వరంగల్ :పర్వతగిరి మండలం కల్లెడ ఆర్డీఎఫ్ కళాశాలలో ఉపాధ్యాయుల నివాస సముదాయాన్ని, వృత్తి విద్యా కోర్సులను త్రిపుర గవర్నర్ ఇంద్రసేనారెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కల్లెడ ఆర్డీఎఫ్ పౌండర్ ఎర్రబెల్లి రాంమ్మోహన్ రావు తదితరులు పాల్గోన్నారు.

Related posts

ఘనంగా ఉద్యోగ విరమణ సన్మానం

ఐనవోలు మల్లికార్జున స్వామి ఉత్సవాలు వైభవంగా ప్రారంభం

వేయి స్తంభాల గుడిలో జరుగుతున్న గణపతి నవరాత్రి ఉత్సవాలకు హాజరైన వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి