Jaibharathvoice.com | Telugu News App In Telangana
వరంగల్ జిల్లా

పాఠశాల విద్యార్థులకు పండ్ల పంపిణీ

జై భారత్ వాయిస్ న్యూస్ గీసుకొండ ఆగష్టు 22  గీసుగొండకు చెందిన సామాజిక సేవకులు పెగళ్ళపాటి లక్ష్మీనారాయణ తల్లి స్వర్గీయ పెగళ్లపాటి కమలమ్మ వర్ధంతి సందర్భంగా లక్ష్మీనారాయణ సౌజన్యంతో  గీసుకొండ గ్రామంలోని ప్రాథమిక పాఠశాల,ప్రాథమికొన్నత,పాఠశాల బిసి హాస్టల్ విద్యార్థులకు పండ్లను పంపిణీ చేశారుఈ కార్యక్రమానికి కత్తి హేమలత కర్ణకంటి రజిత పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు

Related posts

అధికారులపై ఎమ్మెల్యే ఆగ్రహం

ఆడపిల్లలు ఉన్నత విద్యను పొందితేనే హక్కులు సమానవత్వం సాధ్యం.

ఆర్యవైశ్య విద్యార్థిని విద్యార్థులకు సన్మానం

Jaibharath News