రతు రుణమాఫీపై మాట తప్పిన సీఎం రేవంత్ రెడ్డి వరంగల్ జిల్లా గీసుకొండ మండలం ఊకల్ సొసైటీజై భారత్ వాయిస్ న్యూస్ ఆగష్టు 22 వరంగల్ తూర్పు ప్రతినిధి:-రైతు ఋణమాఫీపై మాట తప్పిన సిఎం రేవంత్ రెడ్డి రైతులకు చేసిన మోసాన్ని ఎండగడుతూ గీసుగొండ మండలం ఊకల్ సొసైటీ ఆవరణలో రైతు ధర్నాలో పాల్గొన్న పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి. ఈ ధర్నాలో పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొని కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ బేషరతుగా ఎలాంటి ఆంక్షలు లేకుండా రూ.2 లక్షల రుణమాఫీ వెంటనే చేయాలని డిమాండ్ చేశారు.

previous post