నిరుపేద కుటుంబాలకి ఆర్థిక సాయం అందజేసిన అల్లం బాలకిషోర్ రెడ్డి
వరంగల్ జిల్లా గీసుకొండ మండలం
జై భారత్ వాయిస్ న్యూస్ ఆగష్టు 22 వరంగల్ తూర్పు ప్రతినిధి:-
ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి ఆదేశాల మేరకు. నిరుపేద రెండు కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించిన అల్లం బాలకిషోర్ రెడ్డి.
1 పుల్ల ఐలయ్య మరణం
2 దౌడు చిన్నబాబు మరణం
విషయం తెలుసుకొని కార్యక్రమానికి హాజరై కాంగ్రెస్ జిల్లా నాయకులు ప్రజా సేవకులు అల్లం బాలకిషోర్ రెడ్డి ఆర్ధిక సహాయాన్ని అందజేసిన కాంగ్రెస్ మండల నాయకులు అల్లం మర్రెడ్డి. ఈ కార్యక్రమంలో గీసుగొండ మండల పార్టీ అధ్యక్షులు తుమ్మనపల్లి శ్రీనివాస్ వీరగోని రాజకుమార్ మాదాసి రాంబాబు కోల కుమారస్వామి మేకల యాకుబ్ దౌడు బాబు పొగాకు బిక్షపతి గౌడ్ ఇనుముల ప్రభాకర్ గౌడ్ సునీల్ గౌడ్ మేకల బాబు పసుల యుగేందర్ గౌడ్ శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.