Jaibharathvoice.com | Telugu News App In Telangana
వరంగల్ జిల్లా

మృతురాలి కుటుంబానికి కాంగ్రెస్ నాయకుల సంతాపం

జై భారత్ వాయిస్ న్యూస్  గీసుకొండ ఆగష్టు 23
<span;>గీసుకొండ మండలంలోని విశ్వనాధపురం గ్రామంలోని దూల మహేందర్ శ్రీలత   కూతురు నిత్యశ్రీ గుండెపోటుతో మరణించగా వారి కుటుంబాన్ని కాంగ్రెస్ పార్టీ పరకాల నియోజకవర్గ అదికార ప్రతినిది చాడ కొమురరెడ్డి,గీసుగొండ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తుమ్మనపల్లి శ్రీనివాస్ మృతురాలి కుటుంబాన్ని
పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ఈ కార్యక్రమంలో దూలవెంకన్న,వర్కింగ్ ప్రెసిడెంట్ జావిద్, కృష్ణారెడ్డి,సొసైటి డైరెక్టర్ కొమ్మల గ్రామ పార్టీ అధ్యక్షులు ప్రవీణ్, మాజీ సర్పంచ్ జన్నూ రమేష్, గడ్డమీద కుమారస్వామి, సాయి, జల్లల రవి, జాన్ను శ్రావణ్, జక్కుల రవి, నరసింహ, నరేష్, తదితరులు పాల్గొన్నారు.

Related posts

నిజాయితీ చాటుకున్న ఆటో డ్రైవర్

యస్ డి యఫ్ నిధులతో బోర్ బావి ఏర్పాటు.

Sambasivarao

నర్సంపేట ప్రభుత్వ వైద్యశాల, ప్రభుత్వ వైద్య కళాశాల ప్రారంభం

Sambasivarao