జై భారత్ వాయిస్ న్యూస్ గీసుకొండ ఆగస్టు 24
గీసుకొండ మండలంలోని ధర్మారం శ్రీరామకృష్ణ మోడల్ స్కూల్ శ్రీకృష్ణ జన్మష్టామి వేడుకలు ముందుస్తుగా పాఠశాలలో నిర్వహించారు. విధ్యార్థులకు భారతీయ సంస్కృతి పండుగల విశిష్టత గొప్పతనం తెలియచేసేందుకే ఈ కార్యక్రమం నిర్వహించామని పాఠశాల నిర్వహుకులు తెలిపారు. విధ్యార్థులు రాధాకృష్ణ వేష ధారణలో పండుగ సంబరాలు జరుపుకున్నారు.

previous post
next post