జై భారత్ వాయిస్ న్యూస్ గీసుకొండ ఆగస్టు 24
గీసుకొండ మండలంలోని ధర్మారం16 వడివిజన్ ధర్మారంలో చిన్నారి సిసిర పుట్టినరోజు పురస్కరించుకొని ధర్మారం అంగన్వాడీ కేద్రంలో పద్మశాలి సంఘము జిల్లా నాయకులు ఎలిగేటి కిష్టయ్య విద్యార్థులకు పలకలు, బలపాలు, పండ్లు పంపిణి చేశారు. కార్యక్రమం లో మనోజ్, కె యూ దూర విద్యా కేంద్రం కో ఆర్డినేటర్ శ్రీకాంత్, గట్టికోప్పుల రమేష్, మల్లేశం, అంగన్వాడీ సిబ్బంది పాల్గొన్నారు