Jaibharathvoice.com | Telugu News App In Telangana
వరంగల్ జిల్లా

తెలంగాణ రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రి నియమించాలి…

తెలంగాణ రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రి నియమించాలి…SFI *హన్మకొండ//రాంనగర్ జై భారత్ వాయిస్ న్యూస్ ఆగష్టు 24 హన్మకొండ ప్రతినిధి:-

ఎస్ఎఫ్ఐ హనుమకొండ నుమకొండ జిల్లా విస్తృతస్థాయి సమావేశంలో రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రి లేక బిక్కుమంటున్న విద్యా వ్యవస్థ. రాష్ట్ర యూనివర్సిటీలను అభివృద్ధి చేయడంలో విఫలమైన ప్రభుత్వం. సమస్యల నిలయంగా మారిన యూనివర్సిటీలు. పెండింగ్స్ స్కాలర్షిప్ రిమాజ్ మెంట్ అయిన వెంటనే విడుదల చేయాలి. ఆర్ ఎల్ మూర్తి రాష్ట్ర అధ్యక్షులు. రాంనగర్ సుందరయ్య భవన్లో ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు స్టాలిన్ అధ్యక్షతన నిర్వహించిన ఎస్ఎఫ్ఐ హనుమకొండ జిల్లా విస్తృత సాయి సమావేశం సమావేశంలో రాష్ట్ర అధ్యక్షులు ఆర్ ఎల్ మూర్తి పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం గత ప్రభుత్వం లాగే విద్యా వ్యవస్థను పక్కదారి పట్టిస్తూ గాలికి వదిలేసిందని విమర్శించారు అలాగే ఈ సమావేశాన్ని ఉద్దేశించి ఎస్ఎఫ్ఐ హనుమకొండ జిల్లా ప్రధాన కార్యదర్శి మంద శ్రీకాంత్ మొట్టమొదట విద్య రంగానికి తక్కువ బడ్జెట్ కేటాయించడం అందులో యూనివర్సిటీలకు నామమాత్రపు కనీస నిర్వహణకు కూడా సరిపోని ఫండ్ ను కేటాయించడంతో ఈ ప్రభుత్వ వైఖరి ఏంటో తెలుస్తుందని అన్నారు అలాగే విద్యా సంవత్సరాలు గడుస్తున్న కొద్ది వేలకోట్ల స్కాలర్షిప్ ఫీజు రీఎంబర్స్మెంట్ లు పెండింగ్లో పడుతూనే ఉన్నాయని ఇప్పటికైనా ప్రభుత్వం తన మజ్జు నిద్ర నుండి మేల్కొని పెండింగ్ స్కాలర్షిప్ ఫీజు రిమోట్ మెంట్లను విడుదల చేయాలని యూనివర్సిటీలకు అధిక నిధులు కేటాయించి అద్దె భవనంలో నడుస్తున్న ఎస్ఎంఎస్ హాస్టల్లను గురుకులాలకు సొంత భవనాలు నిర్మించి అభివృద్ధి చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు బొచ్చు కళ్యాణ్ ఇస్మాయిల్ సూరమ్ అనూష సహాయ కార్యదర్శులు పరిమళ జస్వంత్ జిల్లా కమిటీ సభ్యులు అరుణ్ హేమంత్ ఈశ్వర్ యూనివర్సిటీ అధ్యక్షులు సాయికిరణ్ నాయకులు సాయి రాహుల్ కావ్య రాకేష్ వినయ్ పవన్ ప్రదీప్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

టీఎన్జీఓస్ రాష్ట్ర నూతన అధ్యక్షుడు మారం జగదీశ్వర్ కు అభినందనలు

బతుకమ్మ వేడుకల్లో మంత్రి కొండా సురేఖ

6 గ్యారంటీలు బైబిల్ ఖురాన్ భగవద్గీతతో సమానంమంత్రి కొండా సురేఖ