జై భారత్ వాయిస్ ‘ చాట్రాయి మండలము నరసింహారావుపాలెం గ్రామంలో వైరల్ జ్వరాలపై అపోహలు తొలగించడానికి నిర్వహించిన అవగహన సభలో లేట్ నైట్ అయినా ఎంతో ఓర్పుతో ప్రజలనుండి అర్జీలు స్వీకరించి తక్షణమే పరిష్కరించాలని అధికారులకు ఆదేశించిన రాష్ట్ర గృహనిర్మాణ మరియు సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రివర్యులు శ్రీ కొలుసు పార్థసారధి గత కొన్ని రోజులుగా వైరల్ జ్వరాల వలనే మరణాలు సంభవించాయి అన్న తప్పుడు సమాచారం పై అపోహలు వీడి వాస్తవాలు తెలుసుకోవాలని గ్రామ ప్రజలకు చూసించిన మంత్రివర్యులు తదనంతరం కొన్ని ప్రధాన సమస్యలు మంత్రివర్యుల దృష్టికి తీసుకువచ్చిన గ్రామ ప్రజలు మంత్రివర్యుల దృష్టికి తెచ్చిన ప్రధాన సమస్యలు మురుగునీటి సమస్య, త్రాగునీటి సమస్య, విద్యుత్ దీపాలు,సి, సి, రోడ్లు, పుంత రోడ్లు, అంగన్వాడీ సెంటర్ సమస్య,గ్రామంలో శానిటేషన్ సమస్య,సాగునీటి సమస్య, పొలాలకు కావలసిన విద్యుత్ ట్రాన్సఫార్మర్ సమస్యలను ఒక్కొక్కరనుండి ఎంతో ఓర్పుతో స్వీకరించి 4 రోజుల్లో సమస్యలను పరిష్కరించాలని సంబంధిత అధికారులకు ఆదేశించిన మంత్రివర్యులు గ్రామంలో ప్రధాన సమస్యలకు కారణమైన పంచాయితీ సెక్రటరి పై మండిపడ్డ మంత్రివర్యులు తక్షణమే 4 రోజుల్లో గ్రామసమస్యలన్నీ పరిష్కరించాలని సెక్రటరి కి ఆదేశించిన మంత్రివర్యులు మరియు గ్రామంలో వైరల్ జ్వరాలు తీవ్రత ఎక్కువగా ఉండడంతో జిల్లా వైద్యాధికారికి వెంటనే తగు జాగ్రత్తలు మెడికల్ క్యాంప్స్ నిర్వహించి మందులు అందుబాటులో ఉండాలని ఆదేశించిన మంత్రివర్యులు గ్రామ సమస్యలు మంత్రివర్యుల దృష్టికి తీసుకొచ్చిన వారిలో జి, నాగేష్ త్రాగునీటి సమస్యను తెలియజేయగా, కె, సీమోను హోసింగ్ బిల్స్ పెండింగ్గూర్చి,ఎమ్, మాధవరెడ్డి, గ్రామంలో వైరల్, సమస్యను, జి, సంజీవరెడ్డి, త్రాగునీటి సమస్యను,ఎస్, మనోజ్ సి, సి, రోడ్ల సమస్యను మంత్రివర్యుల దృష్టికి తీసుకొని రాగ తక్షణమే సమస్యలను పరిష్కరించాలని సంబంధిత అధికారులకు ఆదేశించడంతో గ్రామ ప్రజలు తమ ఆనందాన్ని హార్సాన్ని వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారిని,మండల అభివృద్ధి అధికారి, తహశీల్ధార్ ప్రశాంతి, డి, ఎల్, పి, ఓ, ప్రశాంతి, ఎలిక్ట్రికల్ ఎ, ఇ, గ్రామ నాయకులు పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు
previous post
next post