Jaibharathvoice.com | Telugu News App In Telangana
వరంగల్ జిల్లా

ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు

జై భారత్ వాయిస్ న్యూస్ వర్ధన్నపేట ప్రతినిధి:- ఆగష్టు 26
వరంగల్ జిల్లా వర్ధన్నపేట పట్టణ కేంద్రంలోని ఆల్ ఫోర్స్ ఈ టెక్నో స్కూల్లో ఘనంగా శ్రీ కృష్ణాష్టమి వేడుకలు నిర్వహించారు. ముందుగా శ్రీకృష్ణుని విగ్రహానికి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సుమారు 150 మంది విద్యార్థులు శ్రీకృష్ణుడు, గోపికల వేషధారణలతో జై శ్రీకృష్ణ, హరే కృష్ణ, మధురాధిపతి కృష్ణ తదితర నృత్య ప్రదర్శనలు చేశారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ సింహాద్రి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Related posts

కూడా చైర్మన్ వెంకట్రామిరెడ్డి 55వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించిన అభిమానులు

Sambasivarao

జయముఖి ఇంజనీరింగ్ కళాశాలలో ఎన్ఎస్ఎస్ మరియు మెడికవర్ హాస్పిటల్ వారిచే హెల్త్ చెకప్ ప్రోగ్రాం

Sambasivarao

ఆయుర్వేద ఉచిత వైద్య శిభి రం