జై భారత్ వాయిస్ న్యూస్ ఆగష్టు 26 వరంగల్ ప్రతినిధి:-
గీసుకొండ మండలంలోని కొనాయామకుల గ్రామంలో యువచైతన్య యూత్ ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు. ఈ వేడుకలను గీసుగొండ సీఐ బాబు లాల్ ప్రారంభించారు
ఈ సందర్బంగా సీఐ బాబులాల్ మాట్లాడుతూ యువత కలసికట్టుగా ఉండి శాంతి సామరస్యంగా ఈ పండుగను ఆనందోత్సవాలతో జరుపుకోవాలని ఎటువంటి గొడవలకు తావివ్వకుండా కలసిమెలసిగా ఉండాలని సూచనలిచ్చారు.

previous post