జై భారత్ వాయిస్ న్యూస్ ఆగష్టు 27 వరంగల్ ప్రతినిధి:-
వరంగల్ తూర్పు నియోజకవర్గంలోని శివనగరులో ఇండ్లు అగ్ని ప్రమాదానిక గురికాగా ఆవిషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్ రావు వెళ్లి ఇండ్లు కోల్పోయిన బాధితులను పరామర్శించి అగ్ని ప్రమాదానికి గల కారణాలను తెలుసుకొని బాధితులు ఎవరు ఆధైర్య పడవద్దని ఎల్లవేళలా కొండా దంపతులు అండగా ఉంటారని బాధితులకు ప్రభుత్వం తరఫున నష్టపరిహారం అందేలా గౌరవ మంత్రి కొండా సురేఖ నేను ప్రత్యేక చొరవ తీసుకుంటామని ఈ సందర్భంగా కొండా మురళీధర్ రావు హామీ ఇచ్చారు.

previous post