Jaibharathvoice.com | Telugu News App In Telangana
వరంగల్ జిల్లా

ఎలగం శ్రీనివాస్ కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్ రావు

వరంగల్//కొత్తవాడ
జై భారత్ వాయిస్ న్యూస్ ఆగష్టు 27 వరంగల్ ప్రతినిధి:-వరంగల్ తూర్పు నియోజకవర్గం లోని కొత్త వాడలో మాజీ కార్పొరేటర్ యేలగం శ్రీనివాస్ గుండెపోటుతో మరణించగా ఆ విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్ రావు వెళ్లి వారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించి భరోసా కల్పించి ప్రగాఢ సానుభూతి తెలిపి కొండా దంపతులు ఎలాంటి ఆపద సమయాల్లోనైనా ఎల్లవేళలా అండగా ఉంటారని మనోధైర్యాన్ని ఇవ్వడం జరిగింది.

Related posts

కామారెడ్డి డిక్లరేషన్ తక్షణం కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయాలి ప్రజా సంఘాల డిమాండ్

ఐనవోలు మల్లికార్జున స్వామి ఉత్సవాలు వైభవంగా ప్రారంభం

అల్లం స్వప్న దేవి బాలకిషోర్ రెడ్డి మహా అన్నప్రసాదా కార్యక్రమం

Sambasivarao