జై భారత్ వాయిస్ న్యూస్ ఆగష్టు 28 వరంగల్ ప్రతినిధి:-గీసుకొండ మండలం మచ్చాపూర్ లో సినీ హీరో సుమన్ జన్మదిన వేడుకలు. సుమన్ పుట్టినరోజు సందర్బంగా ఆయన అభిమానులు కేకు కట్ చేసి పేదలకు పండ్లు పంపిణి చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో సుమన్ అభిమానులు బిళ్ళ రాజేందర్ కంబాల రాజు కోల కుమార్ గౌడ్ సోలితి రాజు గౌడ్ బిళ్ళ బిక్షపతి నల్లపు రమేష్ కృష్ణమూర్తి కరుణాకర్ ముదిగొండ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
previous post
next post