జై భారత్ వాయిస్ న్యూస్ ఆగష్టు 28 హన్మకొండ ప్రతినిధి:-
ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ హనుమకొండ బ్లడ్ సెంటర్ ను గవర్నర్ జీష్ణు దేవ్ వర్మ సందర్శించారు
రెడ్ క్రాస్ సొసైటీలో తలసేమియా & సికిల్ సెల్ ఎక్స్ టెన్షన్ బ్లాక్ & జనరిక్ ఫార్మసీ బ్లాక్ ను గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి పొన్నం ప్రభాకర్ జిల్లా ఉన్నతాధికారలు పాల్గొన్నారు.