Jaibharathvoice.com | Telugu News App In Telangana
హైదరాబాద్ జిల్లా

నూతన దంపతులను నిమ్స్ అనుసంధానకర్త మార్త రమేష్ అశీర్వదించారు

జై భారత్ వాయిస్ న్యూస్ ఆగష్టు 28 వరంగల్ ప్రతినిధి:-
గీసుకొండ మండలంలఎలుకుర్తిహవేలీ కి చెందిన సామల హరీశ్ వివాహా వేడుకల్లో నిమ్స్ వైద్యులు మార్తా రమేష్ హజరై నూతన వధూవరులను అశీర్వదించారు. డాక్టర్ వెంట సినీ డైరెక్టర్ రమేష్, కెమెరామన్ భాస్కర్, రవీందర్ రెడ్డి, అమరనాథ్, ముదిగొండ శ్రీనివాస్ పాల్గొన్నారు.

Related posts

జూన్ చివ‌రినాటికి వ‌రంగ‌ల్ సూప‌ర్ స్పెషాలిటీ హాస్పిట‌ల్ ప‌నులు పూర్తికావాలి

కేడల ఆన్వికి ‘‘నాట్య మయూరి’’ అవార్డు

ఎ. జ్యోతి

Khelo india tribal sports ఖేలో ఇండియా గిరిజన క్రీడల్లో సత్తా చాటిన తెలంగాణ రెజ్లర్లు.