జై భారత్ వాయిస్ న్యూస్ ఆగష్టు 28 హనుమకొండ ప్రతినిధి:-
హన్మకొండ రాంనగర్ లో హన్మకొండ జిల్లా టీఎన్జీఓఎస్ సంఘం అధ్యక్షుడు నాయకులు మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్ రావుని మర్యాదపూర్వకంగా కలిసి తమ సమస్యలను విన్నవించుకోగా త్వరలోనే మీ సమస్యలను పరిష్కరిస్తామని మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్ రావు హామీ ఇచ్చారు.. ఈ సందర్భంగా టీఎన్జీఓఎస్ ఉద్యోగ సంఘం నాయకులు కొండా మురళీధర్ రావుని శాలువ, తలపాగతో సత్కరించి జ్ఞాపికను బహుకరించారు.
