జై భారత్ వాయిస్ న్యూస్ ఆగష్టు 28 వరంగల్ ప్రతినిధి:-తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ మూడు రోజుల పర్యటనలో భాగంగా వరంగల్ జిల్లా ఖిలా వరంగల్ సందర్శనకి రావడం జరిగింది. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్ రావు పుష్పగుచ్చం అందజేసి సాదరంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలను కొండా మురళీధర్ రావు, గవర్నరుతో కలిసి వీక్షించారు. కళాకారులను అభినందించారు.

previous post