Jaibharathvoice.com | Telugu News App In Telangana
వరంగల్ జిల్లా

న్యూ శాయంపేట పోచమ్మ తల్లి బోనాల జాతరలో సతీసమేతంగా పాల్గొన్న వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే

*న్యూ శాయంపేట పోచమ్మ తల్లి బోనాల జాతరలో సతీసమేతంగా పాల్గొన్న వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే*

హన్మకొండ జిల్లా//న్యూ శాయంపేట జై భారత్ వాయిస్ న్యూస్ ఆగష్టు 29 హన్మకొండ ప్రతినిధి:-

ప్రతి సంవత్సరం శ్రావణ మాసం చివరీ గురువారం రోజున ఎంతో వైభవంగా నిర్వహించే 31 వ డివిజన్ న్యూ శాయంపేట పోచమ్మ తల్లి బోనాల జాతరలో సతీసమేతంగా పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసిన వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి, నాయిని నీలిమ రెడ్డి మరియు వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ. మొదటగా న్యూ శాయంపేట కేంద్రంనుంచి కొబ్బరికాయ కొట్టి అమ్మవారి రథాన్ని ప్రారంభించారు. ఈ వేడుకలో స్థానిక ప్రజా ప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.

Related posts

చిన్నారులకు పలకల పంపిణి

మంత్రి కొండా సురేఖ వంచనగిరిలో తన ఓటు

గోపాల నవీన్ రాజుని కలిసిన టీబీసీపీస్ జిల్లా అధ్యక్షుడు దయ్యాల ప్రభాకర్

Sambasivarao