Jaibharathvoice.com | Telugu News App In Telangana
వరంగల్ జిల్లా

బీసీ డిమాండ్ల సాధనకై హైదరాబాద్ హోటల్ సెంట్రల్ కోర్టులో అఖిలపక్ష సమావేశం

*బీసీ డిమాండ్ల సాధనకై హైదరాబాద్ హోటల్ సెంట్రల్ కోర్టులో అఖిలపక్ష సమావేశం*

హైదరాబాద్జై భారత్ వాయిస్ న్యూస్ ఆగష్టు 29 హైదరాబాద్ ప్రతినిధి:-బి.సి. డిమాండ్ల సాధనకై హైదరాబాద్ హోటల్ సెంట్రల్ కోర్టులో అఖిలపక్ష సమావేశం. హాజరైన బీసీ సంక్షేమం సంఘం అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య, మాజీ స్పీకర్ ఎమ్మెల్సీ మధుసూధన చారి, ఎమ్మెల్సీ ఎల్ రమణ, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న, మాజీ రాజ్యసభ సభ్యులు వి హనుమంతరావు, బీసీ జనసభ అధ్యక్షుడు రాజారాం, తెలంగాణ ముదిరాజ్ సమాజ్ వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షులు దారం యువరాజ్ ముదిరాజ్ వివిధ బీసీ సంఘాల నాయకులు.డిమాండ్స్: హాజరైన వివిధ పార్టీలు, బీసీ సంఘాల నాయకులు.పార్లమెంటులో బీసీ బిల్లు ప్రవేశం పెట్టాలి. జాతీయ స్థాయిలో కులగణన చేపట్టాలి.రాబోయే పంచాయితీ ఎన్నికలలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలి. కేంద్రంలో ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలి.

Related posts

దేవాలయ ప్రధాన అర్చకులు ఆకాంక్ష డాక్టర్ మోహన్ కృష్ణ భార్గవలకు జరిగిన సీమంత మహోత్సవం

కరీమాబాద్ లో నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి

Jaibharath News

టీఎన్జీఓస్ రాష్ట్ర నూతన అధ్యక్షుడు మారం జగదీశ్వర్ కు అభినందనలు