Jaibharathvoice.com | Telugu News App In Telangana
వరంగల్ జిల్లా

నిరుపేద కుటుంబానికి ఆర్థిక సహాయం

*నిరుపేద కుటుంబానికి ఆర్థిక సహాయం*

వరంగల్ జిల్లా//గీసుకొండ మండలం//విశ్వనాథపురంజై భారత్ వాయిస్ న్యూస్ ఆగష్టు 29 వరంగల్ ప్రతినిధి:-మండల పార్టీ ఉపాధ్యక్షులు జన్ను రమేష్ నానమ్మ స్వర్గీయ జన్ను కొమురమ్మ మృతి చెందిన విషయం తెలుసుకుని. వారి కుటుంబ సభ్యులను పరామర్శించి. రూ 15.000/- వేల ఆర్థిక సహాయం అందించినటువంటి. మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కొమ్ము శ్రీకాంత్ మరియు మండల పార్టీ అధ్యక్షులు తుమ్మనపల్లి శ్రీనివాస్. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు మూఢ నరసింహ, విశ్వనాధపురం గ్రామ పార్టీ అధ్యక్షులు బద్రు, చల్ల కృష్ణారెడ్డి, మర్రి క్రాంతి, దాడి శివ, దునికి కొమురయ్య, జన్ను శ్రవణ్, జన్ను నరేష్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

రంగశాయిపేటలో బొడ్రాయి ఉత్సవాల ప్రతిష్టాపనకు భూమి పూజ.

108 ఈయంఆర్ ఐ గ్రీన్ హెల్త్ సర్వీసెస్ సంస్థ నందు ఉద్యోగనియామకాలు

బంజారా భవన్ కు మంత్రి సత్యవతి రాథోడ్ శంకుస్థాపన

Jaibharath News