Jaibharathvoice.com | Telugu News App In Telangana
వరంగల్ జిల్లా

వరంగల్ టీమ్స్ ఆస్పత్రి వ్యయం పెంపుపై విజిలెన్స్ విచారణకు ఆదేశించిన సీఎం

జై భారత్ వాయిస్ న్యూస్ ఆగష్టు 30 వరంగల్ ప్రతినిధి:-వరంగల్ టిమ్స్‌ ఆసుపత్రి వ్యయం పెంపుపై విజిలెన్స్‌ విచారణ. టిమ్స్‌ వ్యయం పెంపుపై విజిలెన్స్‌ విచారణకు సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. గత సర్కారు నిర్మించ తలపెట్టిన సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రి వ్యయాలపై సీఎం రేవంత్‌ ఆగ్రహం. అల్వాల్‌ టిమ్స్‌ ఆసుపత్రి అంచనా వ్యయం రూ,, 1,197 కోట్లకు చేరడంపై సీఎం ఆరా.వరంగల్‌ ఆస్పత్రి స్థలం మార్టిగేజ్‌పై నివేదిక ఇవ్వాలని సీఎం ఆదేశాలు. గత సర్కారు నిర్మించ తలపెట్టిన సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రుల నిర్మాణ అంచనా వ్యయాలపై ప్రభుత్వం ఫోకస్. అంచనా వ్యయాలను పెంచడానికి గల కారణాలను తెలుసుకుంటున్న రేవంత్ సర్కార్.

Related posts

ఖానాపూర్ లో ఘనంగా అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం

వరంగల్ అర్బన్ కొ ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ డైరెక్టర్ అభ్యర్థి కేడల.పద్మ ప్రచారం

రాయపర్తి యువతలో పరవశించిన దేశభక్తి