*కామారెడ్డి డిక్లరేషన్ను వెంటనే అమలు చేయాలి.. చాపర్తి కుమార్ గాడ్గే*
వరంగల్ జిల్లా
జై భారత్ వాయిస్ న్యూస్ సెప్టెంబర్ 1 వరంగల్ జిల్లా ప్రతినిధి:-
కామారెడ్డి డిక్లరేషన్ సాధించడం కోసం ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న మన బీసీ బిడ్డలు వాళ్ళ భార్య పిల్లల కోసమో. వందల కోట్ల ఆస్తుల కోసము నామినేటెడ్ పదవుల కోసం ఉద్యోగం కోసం చేయట్లేదు. ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఉన్న మెజారిటీ ప్రజలైన బీసీల హక్కుల కోసం వారి రాజకీయ హక్కుల కోసం పోరాడుతున్నారు వారికోసం బీసీ మేధావులుగా కుల సంఘాలుగా మనం మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉంది.