Jaibharathvoice.com | Telugu News App In Telangana
వరంగల్ జిల్లా

రేవూరి ప్రకాష్ రెడ్డి జన్మదినము సందర్భంగా భద్రకాళి అమ్మవారి చిత్రపటాన్ని బహుకరించి శుభాకాంక్షలు తెలిపిన మాజీ ఎంపీపీ సౌజన్య

*రేవూరి ప్రకాష్ రెడ్డి జన్మదినము సందర్భంగా భద్రకాళి అమ్మవారి చిత్రపటాన్ని బహుకరించి శుభాకాంక్షలు తెలిపిన మాజీ ఎంపీపీ సౌజన్య*

హన్మకొండ//భవానినగర్
జై భారత్ వాయిస్ న్యూస్ సెప్టెంబర్ 1 హనుమకొండ ప్రతినిధి:-

పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాశ్ రెడ్డి జన్మదినం సందర్భంగా వారి నివాసంలో భద్రకాళి అమ్మవారి చిత్రాన్ని ఆందజేసి శుభాకాంక్షలు తెలిపిన టిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బీమగాని సౌజన్య గౌడ్. ఈ కార్యక్రమంలో ఎలుకుర్తి గ్రామపార్టీ అధ్యక్షులు నల్ల సురేష్ బాబు, వర్కింగ్ ప్రెసిడెంట్ గారంపల్లి రమేశ్, బోయిని శ్రీను, అల్లం ప్రశాంత్ సింహాద్రి, వెంకటనారాయణ అభిమానులు పాల్గొన్నారు.

Related posts

మోడల్ కూరగాయల మార్కెట్ గా తీర్చిదిద్దుతాం: మంత్రి కొండా సురేఖ

భారీ వర్షాల నేపథ్యంలో వరంగల్ తూర్పులోని లోతట్టు ప్రాంతాలలో పర్యటించిన మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్ రావు

Sambasivarao

మత్స్యకారుల కుటుంబాల్లో సిరులు కురవడమే రాష్ట్ర ప్రభుత్వ  లక్ష్యం: