Jaibharathvoice.com | Telugu News App In Telangana
వరంగల్ జిల్లా

కొమ్మాల దేవస్థానం ఆవరణలో ఘనంగా పరకాల శాసనసభ్యులు ప్రకాష్ రెడ్డి జన్మదిన వేడుకలు

*కొమ్మాల దేవస్థానం ఆవరణలో ఘనంగా పరకాల శాసనసభ్యులు ప్రకాష్ రెడ్డి జన్మదిన వేడుకలు* 

 

వరంగల్ జిల్లా//కొమ్మలా

జై భారత్ వాయిస్ న్యూస్ సెప్టెంబర్ 1 వరంగల్ ప్రతినిధి:-

 

పరకాల శాసనసభ్యులు రేవును ప్రకాష్ రెడ్డి జన్మదిన సందర్భంగా కొమ్మాల దేవాలయంలో ఘనంగా పూజలు జరిపించి టెంపుల్ ఆవరణలో కేకు కట్ చేయడం జరిగింది. ఈ వేడుకల్లో వీరాటి రవీందర్ రెడ్డి మోహన్ రెడ్డి ప్రభాకర్ సునీల్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

రైతులు ఆధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని సద్వినియోగం చేసుకోవాలి: ఎమ్మెల్సీ బసవరాజు సారయ్య*

తూర్పు కోటలో ఉచిత మెగా మెడికల్ క్యాంపు

Sambasivarao

తెలంగాణ రాష్ట్ర నాటక సమాజాల సమాఖ్య జిల్లా స్థాయి కార్యవర్గ ఎన్నికలు