*ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా రక్తదానం చేసిన రేవూరి టీం*
వరంగల్ జిల్లా//ధర్మారంజై భారత్ వాయిస్ న్యూస్ సెప్టెంబర్ 1 వరంగల్ ప్రతినిధి:-
ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి పుట్టిన రోజు సందర్భంగా రక్తదానంచేసిన రేవూరి టీమ్ సభ్యులు. వారినీ అభినందించి తాను కూడా రక్తదానం చేసిన జిల్లా కాంగ్రెస్ నాయకులు గోదాసి చిన్న ఈ కార్యక్రమంలో ధర్మారం గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జన్ను రాజు, గోదాసి వీరేశం, బోల్లం రామ్ కుమార్, గడ్డం విష్ణు, జవ్వజి సురేష్, కొమ్ముల భారత్, నిశాంత్ హర్ష, పోలెబోయిన భారత్, బైకని శివ, శ్రీధర్, సింగం శివ, గట్టికొప్పుల సాయి, తదితరులు పాల్గొన్నారు.