జై భారత్ వాయిస్ న్యూస్ సెప్టెంబర్ 2 వరంగల్ ప్రతినిధి:-కొండా దంపతుల ఆదేశానుసారం గత నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాల వలన 37వ డివిజన్ గిరిప్రసాద్ నగర్లో ముంపుకు గురైన కుటుంబాలకు మున్సిపల్ కార్పొరేషన్ నుండీ కార్పొరేటర్ బోగి సువర్ణ సురేష్, మరియు డివిజన్ అధ్యక్షులు బోయిని దూడయ్య, కాంగ్రేస్ ముఖ్య నాయకుల బృందం చేత ముంపుకు గురైన కుటుంబాలకు బ్లాంకెట్స్ అందించడం జరిగింది.
